Home » IPL Playoffs
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో లీగ్ దశ ముగిసింది. హోరా హోరీ పోరాటాలు అభిమానులకు కనువిందు చేశాయి. చివరకు నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్రవారం ఖరారు చేసింది. చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.