-
Home » IPL Playoffs
IPL Playoffs
చెన్నై చిత్తు.. పంజాబ్ విక్టరీ.. ఫ్లేఆఫ్స్ రేసు నుంచి ధోనిసేన ఔట్..!
CSK vs PBKS : పంజాబ్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది. వరుసగా 5 పరాజయాలను చవిచూసిన ధోనిసేన ఫ్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
ఇప్పటికీ చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్.. ఇలా జరగాల్సిందే..
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయా?
ఫైనల్స్ కోసం సన్‌రైజర్స్, రాయల్స్ మధ్య పోటీ
ఫైనల్స్ కోసం సన్‌రైజర్స్, రాయల్స్ మధ్య పోటీ
SRH vs PKBS: ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం
పంజాబ్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కీలక పోరులో బెంగళూరుదే విజయం.. చెన్నై ఇంటికి.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ
చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. ఆఖరి పోరులో ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
వర్షంతో 5 ఓవర్ల లేదా 10 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్సీబీ ఎంత తేడాతో గెలవాలో తెలుసా?
ఐపీఎల్ 17వ సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది.
లక్నోకు ఛాన్సుంది..? ముంబై పై ఎంత తేడాతో గెలవాలంటే..? మహాద్భుతం జరగాల్సిందే!
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
వర్షం మంచిదే.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనున్న హైదరాబాద్..! గుజరాత్ బౌలర్లు హ్యాపీ..
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
రెచ్చిపోయిన శాంసన్, ధ్రువ్.. లక్నోపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత!
IPL 2024 : లక్నో సూపర్ జెయింట్‌పై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌కు దాదాపు అర్హత సాధించింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది.
Faf Du Plessis: వాళ్లు విఫలం కావడం వల్లే ప్లే ఆఫ్స్ వెళ్లలేకపోయాం : డుప్లెసిస్
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కథ ముగిసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మాట్లాడాడు