Home » #IPL2023
టీమ్ ఇండియా ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపాడు. ఏపీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.
ఐపీఎల్లో అలసిపోయిన రింకూ సింగ్ సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు.
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వివాదాస్పద కథనాన్ని పోస్ట్ చేశాడు. దీంతో నెటింట్ట అతడిపై విమర్శల జడివాన మొదలైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట�
టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు.
ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni ) తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital )లో గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైంద�
అజింక్యా రహానే(AjinkyaRahane)కు టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడడంతో చాలా కాలంగా అతడికి టీమ్ఇండియా తరుపున వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం రావడం లేదు. కేవలం టెస్టులకే పరిమితం అయ్యాడు. అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకున్
రుతురాజ్ గైక్వాడ్ జూన్ 3వ తేదీన ఉత్కర్ష పవార్(Utkarsha Pawar) ని వివాహం చేసుకోనున్నాడు. తన ప్రియురాలు అయిన ఉత్కర్ష తో కలిసి రుతురాజ్ ఐపీఎల్ ట్రోఫీతో దిగిన ఫోటోలు అతడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి �
ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.