-
Home » IPS Officers Association
IPS Officers Association
ఫ్రస్టేషన్లో నోరు జారా, ఇక వదిలేయండి- ఐపీఎస్ల సంఘానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు
January 30, 2026 / 07:12 PM IST
సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు తనను అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని వాపోయారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్.. సారీ చెప్పాలని డిమాండ్
January 30, 2026 / 05:33 PM IST
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం.