-
Home » iQOO 10 Pro
iQOO 10 Pro
New iQoo 11 Series : కొత్త ఐక్యూ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ వస్తోంది.. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
November 23, 2022 / 06:40 PM IST
New iQoo 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Vivo సబ్-బ్రాండ్ iQoo మొదటి Qualcomm స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్-ఆధారిత iQoo 11 సిరీస్ను డిసెంబర్ 2న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ మొదట మలేషియాలో లాంచ్ కానుంది.
iQOO 10 Design : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో iQOO 10 సిరీస్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
July 9, 2022 / 06:47 PM IST
iQOO నుంచి 10 సిరీస్ ఈ నెల జూలై 19న లాంచ్ ఈవెంట్ జరుగనుంది. కంపెనీ iQOO 10, iQOO 10 ప్రో అనే రెండు కొత్త ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది.