Home » Iran Attack
ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడివరకు విస్తరిస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదులకు మద్దతిచ్చే ఇజ్రాయెల్ వ్యతిరేక సెక్రటరీ జనరల్ అంటూ గుటెరస్ పై విరుచుకుపడ్డారు.
Iran Missile Attack : హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, ఇరాన్ కమాండర్‌ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రయోగించింది. క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇరాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Israel-Iran Conflict : ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.
Iran Attack on Israel : డ్రోన్లు, క్రూయిజ్‌లతో గగనతల దాడులు