Home » IRAN
తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్ర
ఇరాన్లో ఇంత పెద్ద ఎత్తున వివాదానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని తాజాగా ఆరోపణలు గుప్పించారు.ఆ దేశాల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. టెహ్రాన్‌లోని పోలీస్ అకాడమ
మహ్సా అమిని మృతిపై అయతుల్లా అలీ ఖమెనెయి స్పందిస్తూ.. ‘‘ఇది చాలా బాధాకర ఘటన. మా హృదయం ముక్కలయ్యేలా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటిని సృష్టిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అని ఆరోపించారు.
హిజాబ్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు దేశాల్లో మహిళలు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. టర్కీకి చెందిన మహిళా సింగర్ ఒకరు స్టేజిపైనే జుట్టు కత్తిరించుకుని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు రోడ్లపైకి చేరి హిజాబ్‌ను తగలబెడుతున్నారు. దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 75 మంది మరణించారు.
తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట�
ఇరాన్లో హిజాబ్ వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా 80 ప్రధాన పట్టణాలు, నగరాలకు చేరాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతు�
మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటన�
ఇరాన్ లో హిజాబ్ ధరించలేదని అరెస్టు చేసిన యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందారు. హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న సదరు మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థిత
అణు ఒప్పందంపై మెట్టుదిగిన ఇరాన్