Home » IRAN
హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచి
తాజాగా ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్‌మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేశాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకు
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, వీరిపై విష ప్రయోగం జరిగిందని ‘ది నేషనల్ స్టూడెంట్ యూనియన్’ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి ముందు లేని ‘హిజాబ్’ ఆంక్షలు తర్వాత ఎలా మొదలయ్యాయి?మొరాలిటీ పోలీసింగ్ ఏర్పాటు వెనుక కారణాలు ఏమిటి? మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితి నుంచి తండ్రి, సోదరులు
రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్ ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. మోరల్ పోలీస్ విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం ల
హిజాబ్ వద్దంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది
దశాబ్దాలుగా అమలు చేస్తున్న హిజాబ్ చట్టాన్ని ఇరాన్ రద్దు చేయబోతుందా? దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? తాజా విషయం ఏంటంటే..
ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం �
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోత�