Home » Ireland
ఏవైన రెండు ప్రధాన జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవడాన్ని సాధారణంగా చూస్తూనే ఉంటాం. టీమ్ఇండియా లాంటి పటిష్టమైన జట్టు పసికూన అయిన ఐర్లాండ్ తో సిరీస్ అంటే ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ (Ireland) పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా(Team India)తో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 2024 టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు కప్పుకోసం పోటిపడనున్నాయి. మొదటి రౌండ్లో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు.
వెస్టిండీస్పర్యటన ముగిసిన వెంటనే భారత్ జట్టు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఐర్లాండ్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా దేశానికి వెళ్లి స్థిరపడాలి అనుకునేవారికి ఐర్లాండ్ ఆహ్వానం పలుకుతోంది. వారి దేశానికి వెళ్లే ఆసక్తి ఉన్నవారికి రూ.71 లక్షలు ఎదురిచ్చి మరీ రమ్మంటోంది. వచ్చే నెల నుంచి దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంటాయట.
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
గాలె వేదికగా శ్రీలంక, ఐర్లాండ్ జట్లు మొదటి టెస్టులో తలపడుతున్నాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 18, ప్రబాత్ జయసూర్య 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మనిషి ప్రాణం తీసిన కోడి. దాడి చేసి మరీ చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కోడి ఏంటి? మనిషిని చంపడం ఏంటి? అని సందేహం వచ్చింది కదూ.
ఐర్లాండ్ లో వైద్యులకు అరుదైన ఘటన ఎదురైంది. 66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.
సముద్రంపై చేపలను వేటాడి జీవించే పక్షులకు పెద్ద కష్టం వచ్చిపడింది. సముద్రపు లోతుల్లోకి వెళ్లి ఆ పక్షులు చేపల్ని వేటాడలేకపోతున్నాయి. ఇది కేవలం ఆ పక్షుల ఆహార సమస్య కాదు..వాతావరణంలో వచ్చిన పెను మార్పులని..ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పరి�