Home » irregularities
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారని వెల్లడించారు.
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
హస్తిపురానికి చెందిన ఓ వివాహితపై నాగేశ్వరరావు అత్యాచారం చేసినట్లు మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను, ఆమె భర్తను తుపాకీతో బెదిరించారని.. వాళ్లను కిడ్నాప్ చేశారని నాగేశ్వర్రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. నాగేశ్వరరావు
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.
ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కేసులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ... తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేసింది.
వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది.
విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Sarpanch attacks yougster : అక్రమాలు ప్రశ్నించాడనే కోపంతో ఓ యువకుడిపై ప్రజాప్రతినిధి దాడి చేశాడు. ప్రజలకు మంచి చేయాల్సిన గ్రామ సర్పంచ్… ఆ విషయాన్ని మరిచిపోయాడు. సోషల్ మీడియాలో అతని అక్రమాలు ప్రశ్నించిన వ్యక్తిని చితకబాదాడు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వ