Home » israel attack
ఇజ్రాయెల్, హెజ్బొల్లా 60రోజుల ఒప్పందానికి బీటలువారాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాటి ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడులు చేసుకున్నాయి.
ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడివరకు విస్తరిస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు హతం అయ్యారు. తమ ఫైటర్ జెట్లు ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ తెలిపింది...
ఇజ్రాయెల్ సైనికుల దాడితో దెబ్బతిన్న గాజాకు గల్ఫ్ దేశాలు అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. మస్కట్‌లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం గాజా స్ట్రిప్‌కు 100 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించారు....
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గర్జిస్తోంది. హమాస్ దాడి అనంతరం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు హమాస్ నేతలను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైనికులు భూ, వాయు, సముద్ర దాడికి సిద్ధమయ్యారు....
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి....
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....