-
Home » Israel Hamas War Updates
Israel Hamas War Updates
ఇజ్రాయెల్ ప్రధానికి షాకిచ్చిన ఐసీసీ.. తీవ్రంగా స్పందించిన బైడెన్
November 22, 2024 / 09:18 AM ISTఐసీసీ అరెస్టు వారెంట్ పై బెంజమిన్ నెతన్యాహు స్పందించాడు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదని అన్నారు. ఐసీసీ పేర్కొన్నవన్నీ అసంబద్ధమైనవి..
245రోజుల తర్వాత హమాస్ చెర నుంచి బయటపడ్డ ఇజ్రాయెల్ యువతి.. వీడియోలు వైరల్
June 9, 2024 / 09:49 AM ISTనోవా ఆర్గమణి హమాస్ చెర నుంచి బయటపడిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వద్దకు వెళ్లారు. తల్లి పరిస్థితిని చూసి ఆమె భావోద్వేగానికి గురైంది.
ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయనతో ఏం చెప్పారంటే?
October 10, 2023 / 03:14 PM ISTనెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.
కొన్ని నెలలుగా దాడులకు ప్రణాళిక.. అంతా రహస్యమే.. దాడికి ఐదు గంటలముందే వారికికూడా తెలిసిందట..
October 10, 2023 / 02:27 PM ISTఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం హమస్ ముష్కరులను ఆశ్చర్యానికి గురిచేసిందట. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట.
ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన 1500 మంది హమాస్ ముష్కరులు హతం ..
October 10, 2023 / 01:04 PM ISTఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది.