Home » israel-hamas war
ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో 143 మంది పిల్లలు మరియు 105 మంది మహిళలు సహా 704 మంది పాలస్తీనియన్లు మరణించారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందని, ఇరాన్ ఎప్పుడైనా అందులోకి ప్రవేశించవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
నెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం హమస్ ముష్కరులను ఆశ్చర్యానికి గురిచేసిందట. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట.
ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది....