-
Home » Israeli airstrikes
Israeli airstrikes
బాంబుల వర్షం, 100 మంది మృతి.. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు..
May 18, 2025 / 04:50 PM IST
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘోరమైన వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడిలో వందల మంది చనిపోతున్నారు.
Israeli Airstrikes : గజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 20 మంది దుర్మరణం
May 11, 2021 / 09:45 AM IST
ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.