Home » ISRO
ఈ ప్రాజెక్ట్లో భాగంగా రూ.27 వేల కోట్లతో 50 పర్యవేక్షణ ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ ప్రణాళిక వేసుకుంటోంది. మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ప్రయోగించనుంది
1995 నుంచి ఇస్రో ఉద్యోగులకు దుస్తులు కుట్టడం ప్రారంభించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి యూనిఫామ్స్ కుట్టేవారు.
నిసార్ సక్సెస్ తో ఇస్రో మరో భారీ టార్గెట్
పదేళ్లలో భారీ టార్గెట్.. రీచ్ అయ్యేనా ?
అంతరిక్షం నుంచి భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది ‘నిసార్’ ఉపగ్రహం. నిసార్ ఉపగ్రహం బరువు 2,392 కేజీలు.
భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది.
ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత్-అమెరికాకే కాదు, భూమి మొత్తానికి మిషన్లాంటిది. మానవతా దృష్టితో రూపొందిన మిషన్ ఇది.
నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించింది.
"ఆయన భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు" అని అన్నారు.
Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు పట్టణానికి చెందిన జాహ్నవి డాంగేటి, అమెరికాలోని నాసా నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు.