Home » Isro chief K Sivan
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుంది. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగింది.
2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ISRO) మరో రెండు భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది. ఈసారి మానవ సహిత ప్రాజెక్టులకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. Gaganyaan మిషన్లో భాగంగా అంతరిక