Home » ISRO Moon Mission
ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. వందలాది మంది ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఇందులో ఉంది.
చంద్రయాన్-3 ప్రయోగంలో ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ సమయంలో మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాటిని అధిగమిస్తే ఇస్రో చరిత్ర సృష్టించడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.