Home » ISRO Recruitment
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్న్షిప్లు, పరిశోధనకు కూడా అవకాశం ఉంటుంది.
ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-273, టెక్నీషియన్ అప్రెంటిస్-162 ఉండగా సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్ తదతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల�