Home » ISRO
జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది.
రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాని ల్యాండింగ్ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.
చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆదివారం తెల్లవారు జామున 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా పూర్తిచేసింది.
నిన్నవ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిన విషయం తెలిసిందే.
చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక మైలురాయి
చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతం
చంద్రయాన్ -3 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం అయిందని ఇస్రో ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తరువాత ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.
ఇండియా, రష్యా ప్రయోగించిన రాకెట్లు చంద్రుడిపై దక్షిణ ధ్రువంలోనే ల్యాండ్ కానున్నాయి. అయితే, రష్యా ప్రయోగించిన లూనా-2 ముందుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని..
చంద్రయాన్-3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వొచ్చని అంటున్నారు. ల్యాండర్ "డీబూస్ట్" అయిన తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌ను వేరు చేసే కసరత్తును త్వరలో ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.
భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3 చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన ఒక రోజు తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం రాత్రి చంద్రుని చంద్రయాన్ -3ని వీక్షించిన వీడియో, చిత్రాన్ని విడుదల చేసింది. చంద్రుని కక్ష్యలోకి వెళ