Home » ISRO
విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ -3
వచ్చే కొద్దిరోజుల్లో చంద్రయాన్ -3 చంద్రుడి చుట్టూ అనేక దశలను పూర్తి చేసుకుంటుంది. చంద్రుడికి సమీపంలోని బింధువు వద్ద ఉన్నప్పుడు 120 కిలో మీటర్లు, సుదూర బిందువులో ఉన్నప్పుడు 18వేల కిలోమీటర్లుగా ఉంటుంది.
చంద్రయాన్ -3 ప్రయోగం ప్రారంభం నాటినుండి ఒక్కో దశను దాటుకుంటూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఐదు దశలను పూర్తిచేసుకున్న చంద్రయాన్ వ్యోమనౌక ఆరో దశ అయిన చంద్రుని కక్ష్యంలోకి ప్రవేశించింది.
కొనసాగుతున్న ఇస్రో విజయయాత్ర
సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైమరీ పేలోడ్ ద్వారా DS-SAR ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.
ఆ ఆస్ట్రేలియా యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.
దశలవారీగా శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్వీఎం3-ఎం4 కక్ష్యను పెంచుతూ పోతారు.
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ -3ని విమానంలో నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.