Home » ISRO
R Madhavan : సైన్స్ అనేది అనంతం.. అలాంటి సైన్సుకు పంచాగానికి ముడిపెట్టిన నటుడు మాధవన్‌పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారిన మాధవన్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అది భూమికి సిస్టర్ లాంటిది. ఒకప్పుడు భూమిలానే అక్కడ కూడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది. కానీ ఆ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉండడంతో సముద్రాలు ఆవిరైపోయాయి. జీవరాశి మొత్తం కనుమరుగు అయిపోయింది. అయితే ఇప్పుడు వీనస్‌పై జీవరాశి మనగడకు అవకాశముం
వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టింది ఇస్రో. భూమిని పోలి ఉండే శుక్ర గ్రహంపై రహస్యాల గుట్టు విప్పుతామంటున్నారు శాస్త్రవేత్తలు.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా ఏప్రిల్ 10, 2022ను నిర్ణయించారు. అర్హుల జాబితాను ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది.
1710 కిలోల బరువు గల ఆర్ఐ శాట్1 ఉప్రగహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేర్చింది. మొత్తం మూడు ఉప గ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.
మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది.
నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం జరుగనుంది. ఈనెల 13న ఉదయం 4 గంటల 29 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.
ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Isro) ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-04) లాంచింగ్ ను వాలంటైన్స్ డే రోజునే ప్లాన్ చేశారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV-C52ను ఉదయం
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3 ఆగస్టు 2022 నాటికీ ప్రయోగించనున్నారు.ఇస్రో ఆధ్వర్యంలో 2022కి గానూ మొత్తం 19 అంతరిక్ష ప్రయోగాలు జరపనున్నారు
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్‌వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.