Home » ISRO
రోవర్ 2023, ఆగస్టు 27న ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ (బిలం లేదా గొయ్యి) కనపడింది.
సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి
సూర్యుడిపై ఇస్రో దృష్టి
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....
ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా కనపడుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ..
సూర్యుడిపై ఇస్రో ఫోకస్
చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆదిత్య - ఎల్ 1 సూర్యున్ని అధ్యయనం చేసేందుకు చేపడుతున్న తొలి మిషన్. 1500 కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు.
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని అందులో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ చేరుకోవడం వీడియో కనిపిస్తుంది.
ల్యాండర్ దిగిన పాయింట్‌ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే,