Home » Iswarya Menon photos
పదేళ్ల పైగా సినీ పరిశ్రమలో ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ భజే వాయు వేగం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా సరదా ఫోజులిస్తూ అలరించింది.
తమిళ నటి ఐశ్వర్య మీనన్.. వాలెంటైన్స్ సందర్భంగా తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో రెడ్ శారీలో గులాబీలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ సంక్రాంతి స్పెషల్ అని ఇలా ట్రెడిషినల్గా హాఫ్ శారీలో ఫోటోలు పోస్ట్ చేసి సంక్రాంతి విషెష్ చెప్పింది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా ఇలా క్యాబేజి లాంటి మోడల్ డ్రెస్ వేసుకొని హాట్ ఫోజులతో ఫొటోలు దిగింది.
తమిళ నటి ఐశ్వర్య మీనన్.. చీరలో మిలమిల మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేశారు. చీరలో ఐశ్వర్య ఐశ్వర్యాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
తమిళ నటి ఐశ్వర్య మీనన్ ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా చీరలో వయ్యారాలు పోతున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ దీపావళికి ఇలా ఆకుపచ్చని చీరలో అలరిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేసే హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా ఇలా రెడ్ టాప్ లో మరోసారి హాట్ పోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది.
రకుల్ ప్రీత్ పరువాలు చూడతరమా. ఆరెంజ్ డ్రెస్ ఐశ్వర్య అందాలు ఓరేంజ్. బ్లాక్ డ్రెస్లో భానుశ్రీ అదిరే ఫోటోషూట్.