Home » IT Ministry
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను పురుషుల గుంపు నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది.
వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్.. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయెల్ కు చెందిన టెక్ కంపెనీ కొంతమంది హైప్రొఫైల్ యూజర్లను ఎంపిక చేసి వారి అకౌంట్లను హ్యాకింగ్ చేసినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది. ప్రపంచవ్యాప్త