-
Home » IT Notices
IT Notices
మీ ఇంటి అద్దెను క్యాష్ రూపంలో చెల్లిస్తారా? ఏ క్షణమైనా నోటీసులు రావొచ్చు? మీరు ఐటీ నిఘాలోకి ఎలా వస్తారంటే?
House Rent Cash : మీ ఇంటి అద్దెను కూడా నగదు రూపంలో చెల్లిస్తారా? సాధారణంగా ఇంటి యజమానులు క్యాష్ పేమెంట్లనే ఎక్కువగా డిమాండ్ చేస్తారు. మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఎప్పుడైనా రావొచ్చు.. మీరు ఏం చేయాలంటే?
బిగ్ అలర్ట్.. ఈ 10 లావాదేవీలపై ఐటీ నిఘా.. ఏ క్షణమైన మీ ఇంటికి IT నోటీసులు రావొచ్చు..!
IT Notices : మీ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. కొన్ని లావాదేవీలకు సంబంధించి అనుమానం వస్తే వెంటనే ఐటీ శాఖ నోటీసులు పంపుతుంది.
బిగ్ అలర్ట్.. బ్యాంకు అకౌంట్లపై రూల్స్.. అంత డబ్బు డిపాజిట్ చేయొద్దు.. లేదంటే టాక్స్ నోటీసుల కోసం రెడీగా ఉండండి!
Savings Account Rules : సామాన్యులకు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన రూల్స్ గురించి పెద్దగా తెలియదు. పరిమితికి మించి డబ్బులను డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను నోటీసును ఎదుర్కోవలసి ఉంటుంది.
Chikoti Praveen: రూ.3కోట్ల రేంజ్ రోవర్ కారు.. చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు
చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయలు విలువచేసే రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును బినామీ పేరుమీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కారు వివరాలను తెలపాలంటూ ఐటీ నోటీసులు జారీ చేసింది.
ఐటీ నోటీసులపై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరామ్
ఐటీ నోటీసులపై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరామ్
Rickshawala IT notice : రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీసులు
ఓ రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ అయిన బాదితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.