Home » IT searches
తెలంగాణలో ఓ పక్క ఎన్నికల ప్రచార హోరు, మరోపక్క ఐటీ సోదాలు..ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రముఖ వస్త్ర దుకాణాలు, వాటికి సంబంధించిన యాజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.