Home » ITR
మొత్తం 6.50 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని పేర్కొంది. జులై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో..
సోమవారంతో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఆదివారం చాలా మంది వాటిని దాఖలు చేశారు.
సెక్షన్ 139(4) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, గడువు దాటిన తర్వాత కూడా ఆదాయపు పన్ను దాఖలు చేయొచ్చు. జూలై 31 తర్వాత ట్యాక్స్ చెల్లించే వాళ్లు రూ.5,000 అపరాధ రుసుముతో ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. అదీ రూ.5 లక్షలకంటే ఎక్కువుంటే.
ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి రోజైన నేడు (జూలై 31) 34 లక్షల మంది వాటిని దాఖలు చేశారని ఆదాయ పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు అవి దాఖలయ్యాయని పేర్కొంది.
ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు చెపుతున్నారు.
గత ఆర్థిక ఏడాదికి (2021-22) సంబంధించి ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది. అప్పటిలోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ క్లియర్ చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
గత ఆర్థిక సంవత్సరం మొత్తం 7.14 ఐటీఆర్లు దాఖలు కాగా, అంతకుముందు సంవత్సరం ( (FY21) 6.9 కోట్లు దాఖలయ్యాయి.
Money Tasks March : కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ప్రతి ఏడాదిలోనూ మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది.
ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పన్ను రాబడి గురించి అడిగిన ప్రశ్నకు ఐటిశాఖ తమ దగ్గర దానికి సంబంధించిన సమాచారం లేదని సదరు ఆర్టీఐ కార్యకర్తకు వెల్లడించింది.
అసలే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం.. ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ముగుస్తోంది. మార్చి 31 లాస్ట్ డేట్.. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్ను చెల్లింపుల సమయం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంటుంది.