Home » Jabardasth Sudheer
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తుండగా తాజాగా హైలెస్సో అనే కొత్త సినిమా అనౌన్స్ చేసాడు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరగా నిఖిల్, మెహర్ రమేష్, వశిష్ట, బన్నీ వాసు, వినాయక్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.
యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్ చాన్నాళ్లకు సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్స్ తో ఫొటోలు షేర్ చేసాడు.
బుల్లితెరపై కమెడియన్‌గా, స్టార్ యాంకర్‌గా తన సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుధీర్, వెండితెర ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అ�