Gaalodu: ఆరోజు నుంచి ఆహా అనిపిస్తున్న సుడిగాలి సుధీర్ ‘గాలోడు’
బుల్లితెరపై కమెడియన్‌గా, స్టార్ యాంకర్‌గా తన సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుధీర్, వెండితెర ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Sudigali Sudheer Gaalodu Locks OTT Streaming Date
Gaalodu: బుల్లితెరపై కమెడియన్‌గా, స్టార్ యాంకర్‌గా తన సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుధీర్, వెండితెర ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
Gaalodu : సుడిగాలి సుధీర్ బర్త్‌డే సందర్భంగా ‘గాలోడు’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్..
ఈ రెండు సినిమాల్లోనూ సుధీర్ హీరోగా మెప్పించాడు. ఇక గాలోడు సినిమాలో మాస్ లుక్‌లో సుధీర్‌ను చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. కాగా, ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కినా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గాలోడు సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా చేజిక్కించుకుంది.
దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 17న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మరి సుధీర్ గాలోడు సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు.