Home » Jabardasth Varsha
జబర్దస్త్ లో ప్రతివారం అలరిస్తున్న వర్ష తన ఫోటోషూట్స్ తో కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అలరిస్తుంది. తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో పూల మధ్య నిల్చొని స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’లో లేడీ స్టార్‌గా ఎదిగిన వర్ష ఇటీవల తన గ్లామర్ డోస్ పెంచేసింది. కేవలం షోలకే ఈ గ్లామర్ పరిమితం కాలేదు. వరుస ఫోటోషూట్స్‌లోనూ వర్ష రెచ్చిపోయి అందాల ఆరబోతతో ప్రేక్షకులను కవ్విస్తోంది.
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష.. వరుస ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. తాజాగా ఎర్ర మడ్డరపు చీరలో వర్ష సోయగం అదరహో అనిపించేలా ఉంది.
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష అటు సీరియల్స్, ఇటు జబర్దస్త్ తో ఫుల్ బిజీగా ఉంది. మధ్యలో ఇలా ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో అలరిస్తుంది. తాజాగా ఇలా ధగధగ మెరిసిపోయే మెడ నిండుగా ఉన్న హారాన్ని వేసుకొని ఫొటోలకి వయ్యారంగా ఫోజులిచ్చింది.
హైలెట్ చేస్తున్న జంటల్లో ఇమ్మాన్యుయెల్-వర్ష జోడీ ఒకటి. ఈ జంటకి బాగానే స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో వీళ్ళ జంటతో కెమిస్ట్రీ పండించి టీఆర్పీలు కొట్టేశారు. ఇక స్టేజి మీద వీళ్ళు మాట్లాడే మాటలు వింటే..........
వర్ష అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు.. అయితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
వర్ష అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు.. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..