Jabardasth Varsha : మెడలో హారంతో, చీర వయ్యారంతో ధగ ధగ మెరిసిపోతున్న వర్ష
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష అటు సీరియల్స్, ఇటు జబర్దస్త్ తో ఫుల్ బిజీగా ఉంది. మధ్యలో ఇలా ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో అలరిస్తుంది. తాజాగా ఇలా ధగధగ మెరిసిపోయే మెడ నిండుగా ఉన్న హారాన్ని వేసుకొని ఫొటోలకి వయ్యారంగా ఫోజులిచ్చింది.

Varsha 8

Varsha 7

Varsha 6

Varsha 5

Varsha 4

Varsha 3

Varsha 2

Varsha 1

Varsha