Home » jagan strategy
జగన్ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా పవన్‌కు అనుకూలంగా జపం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత�