Home » jagananna vasathi deevena
Jagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు..
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయ
ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా సరే…అందరికీ అందించే విధంగా ఈ పథకం (జగనన్న వసతి దీవెన) ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. మంచి చదువులు చెప్పించడంతో పాటు..చదువుకొనే పరిస్థితులను కల్పించడం వసతి దీవెన పథకం యొక్క ఉద్దేశ్యమన్నారు. డిగ్రీ, పీజీ చ
ఏపీ రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..తప్పు చేయకపోయినా..ఏదోదో జరిగిపోయినట్లుగా..వార్తలు..ఛానెళ్లు చూపిస్తున్నాయి..యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం…ఇలాంటి చోట..ప్రజల దీవెనలు కావాలన్నారు సీఎం జగన
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.