Home » Jagarlamudi Saibabu
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఒక షెడ్యూల్ జరిగింది. కరోనా కారణంగా షూటింగ్‌కి లాంగ్ గ్యాప్ రావడంతో డైరెక్టర్ క్రిష్ ఇంకో సినిమా స్టార్ట్ చేసేశాడు. తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో పంజ�