Home » Jagdeep Dhankhar
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నూతనంగా ఎన్నికైన దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము జగ్దీప్ ధన్కర్చే ప్రమాణం చేయించారు.
భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతునున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ఉదయం 11:45కి జగదీప్ ధన్ఖడ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారతదేశ నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ దిన్కర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పోలింగ్ లో 346 ఓట్ల తేడాతో విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారు.
Jagdeep Dhankhar : ఉప రాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ విజయం
భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.
జగ్దీప్ ధన్కర్కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్దీప�
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1951 మే 18న రాజస్థాన్లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశా
వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ