Home » Jaggery Tea
Bellam Tea Effects: చక్కెరతో పోల్చితే బెల్లం కాస్త ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే, చక్కర తయారీలో చాలా విధాలుగా అది ప్రాసెస్ చేయబడుతుంది.
బెల్లం టీ పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం రోజూ బెల్లం టీని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. బెల్లాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది.