Home » jalebis
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు.
సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
మేరీ కోమ్ తన ఫిట్నెస్ ప్లాన్ వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ ‘ఎ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి రోజూ 15 కిలోమీటర్లు పరుగెడతారు.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. దీ�