Home » Janardhan Rao Arrest
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావు ఏ1గా ఉన్నాడు.