Home » Janasena Pawan Kalyan
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది.
రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అనిల్ కుమార్ అన్నారు. ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టిడిపి...జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.
చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షలు సాయం అందించారు.
ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నలు
మీ పార్టీ గుర్తుపోయింది గుర్తుపెట్టుకొండి పవన్. మీ పార్టీ గుర్తు ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోండీ..ఎక్కడ ఉందో వెతుక్కోండీ.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.