Home » Janhvi Kapoor Remuneration
ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది.
అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30 మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సిన