Home » Jani Master
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టులో చుక్కెదురైంది.
తాజాగా నెల్లూరుకు చెందిన జనసేన నేత కిషోర్ గుణుకుల జానీ మాస్టర్ తల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
నిన్న జానీ మాస్టర్ తల్లి నిన్న గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు. తాజాగా ఈ సంఘటన పై జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా స్పందిస్తూ జానీ మాస్టర్ అకౌంట్ నుంచే ఓ పోస్ట్ పెట్టింది.
నిన్న ఆదివారం ఎపిసోడ్ లో నైనిక ఎలిమినేట్ అయింది.
అవార్డ్ అందుకునేందుకు జానీకి ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు.
తాజాగా జానీ మాస్టర్ బెయిల్ అప్లై చేయగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఫిల్మ్ చాంబర్ ముందు హాజరైన భార్య సుమలత
నా భర్త జీవితం నాశనం చేయడానికే ఆరోపణలు చేస్తున్నారు
తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ మరో కీలక విషయం తెలిపారు.