Home » Jantar Mantar
పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారని అన్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువ�
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు.
గత నెలలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్‌ను పోలీసులు నిలిపివేశారు....
బబిత ఫొగట్, త్రినాథ్ రానాకు చురకలు అంటిస్తూ తాము శనివారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు సాక్షి మాలిక్ వివరించింది.
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భారత జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక�