Home » January 29 th
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ బ