Home » Japan Fans Paints on RRR
RRR టీం గత వారం రోజులుగా జపాన్ లో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులు వీరిపై అభిమానం కురిపిస్తున్నారు. కొంతమంది RRR కి సంబంధించిన పెయింట్స్ వేసి ఇలా ఆ పెయింట్స్ రూపంలో వారి అభిమానాన్ని తెలియచేస్తున్నారు