Japan

    ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్…చైనాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

    January 17, 2020 / 03:24 AM IST

    కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు

    గ్రాండ్ గా 117 ఏళ్ల బామ్మ పుట్టిన రోజు: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ రికార్డ్

    January 6, 2020 / 09:57 AM IST

    ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన  జపాన్‌ బామ్మ కెన్ తనాకా తన 117వ పుట్టిన రోజును జనవరి 2న అత్యంత ఘనంగా జరుపుకున్నారు. జపాన్‌లోని ఫుఫుఓకాలోని నర్సింగ్ హోమ్‌లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల మధ్య తనాకా తన బర్త్ డే వేడులను జరుపుకున�

    జపాన్‌లో..2020 ’ఎలుక నామ’ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 

    December 31, 2019 / 10:35 AM IST

    2020 నూతన సంవత్సరానికి స్వాగత పలకటానికి కొన్ని గంటల సమయమే ఉంది. నూతన సంత్సర వేడుకల్ని ఒక్కో దేశంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. జపాన్ లో 2020 సంవత్సరం రాక సందర్భంగా పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఉన్న ఓ దేవాలయం దగ్గర బంగారం రంగులో ఉన్న భారీ ఎలుక విగ్రహ�

    18 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!!

    December 24, 2019 / 10:47 AM IST

    జపాన్ లో జనాభా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే నాగోరో అనే గ్రామంలో అయితే గత 18 సంవత్సరాల నుంచి ఒక్క బిడ్డ అంటే ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!దీంతో ఆ గ్రామంలో ఏడు సంవత్సరాల క్రితమే అంటే 2012లో  ప్రైమరీ స్కూల్ మూసి వేయాల్సి వచ్చింది…!! ఎందుకంటే పిల్లలే

    బిడ్డ ఏడవకుండా ఉండటానికి కటౌట్లు తయారు చేయించిన అమ్మ

    December 14, 2019 / 09:50 AM IST

    బిడ్డ ఏడవకుండా ఓ అమ్మ ఉండటానికి ఓ టెక్నిక్ కనిపెట్టింది. పెద్ద పెద్ద కటౌట్ల తయారు చేయిస్తోంది. ఇదేంటి పిల్లలు ఏడవకుండా ఉండటానికి ఆటవస్తువులు..బొమ్మలు కొనిస్తారు గానీ కటౌట్లు తయారు చేయించటమేంటో..ఆ తల్లి తెలివితేటలేంటో తెలుసుకుందాం.. చిన్నార�

    అసోంలో అల్లర్లు… జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు!

    December 13, 2019 / 05:29 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం అట్టుడుకిపోతుంది. అసోం వివిధ చోట్ల చెలరేగిన అల్లర్లలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కూడ

    స్మోక్ చేయని ఉద్యోగులకు 6రోజుల అదనపు సెలవులు

    December 2, 2019 / 10:47 AM IST

    ఓ కంపెనీ తమ ఆఫీసులో పనిచేసే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని జపాన్ కి చెందిన కంపెనీ నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే

    స్పీకర్ తో పాటు పార్లమెంట్ లో హెల్మెట్లు పెట్టుకున్న ఎంపీలు..!!

    November 29, 2019 / 06:18 AM IST

    పార్లమెంట్ లో ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు..! ఎంపీలు మాత్రమే కాదు పార్లమెంట్ స్పీకర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. ఎంపీలు హెల్మెట్లు పెట్టుకున్నారు అంటే ఏదో విషయంపై నిరసన వ్యక్తం చేయటానికి అని అనుకోవచ్చు. కానీ సభాపతి కూడా హెల్మెట్ ప�

    మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

    October 14, 2019 / 03:52 AM IST

    హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది.  భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప

    భారత్ పొమ్మంది..జపాన్ రమ్మంది : ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్ తయారుచేసిన తమిళ ఇంజినీర్

    May 12, 2019 / 07:39 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్‌ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్‌ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్‌ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�

10TV Telugu News