Home » jarkand
ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ సమయంలో వారు ఆగలేదు, అలసిపోలేదు. ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకెళ్తుంది అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయారు.