Home » jasleen royal
విజయ్ దేవరకొండ, రాధికా మదన్ మెయిన్ లీడ్స్ గా పీరియాడిక్ లవ్ స్టోరీతో సాహిబా అనే సాంగ్ ని కంపోజ్ చేసింది జస్లీన్.
సాహిబా అనే టైటిల్‌తో ఈ ఆల్భమ్ రానుంది
Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు విజయ్ VD12 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లే