Home » Jasprit Bumrah
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు.
తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ వావ్ అనిపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. స్టువర్ట్ బ్రాడ్‌ను మట్టికరిపించి , టెస్ట్ క్రికెట్లో సింగిల్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే అడ్డు తగులుతున్నాడు. శనివారం రెండో రోజు ఆట మరోసారి వాన కారణంగా నిలిచిపోయింది.(IndVsEng 5th Test Rain)
ఇంగ్లండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు.(Jasprit Bumrah On Fire)
ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా భారీ స్కోర్ చేసింది. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు.(IndVsEng 5th Test)
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓటమి పాలైంది. కోల్ కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది.
IPL2022 KKR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టా
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. (Ind Vs Sri Lanka)
: శ్రీలంకతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ లకు ముందు టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.