Home » Jasprit Bumrah
ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు.
ఐపీఎల్ 14వ సీజన్ మొదలైంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమయ్యాయి.
కాసేపట్లో ఐపీఎల్ 14వ సీజన్‌కు తెరలేవనుంది. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ జరుగనుంది. స్పోర్ట్ జర్నలిస్ట్ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకున్న బుమ్రా నూతనోత్సాహంతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బుమ్రా తన పెళ్లి రిసెప్షన్ ఫొటోలను షేర్ చేసిన తర్వాత ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలైంది. అందుకు అతడి ఫొటోలే కారణం..
Jasprit Bumrahs wedding with Sanjana Ganesan: భారత జట్టు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. మార్చి 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. కొద్దిమంది బంధుమిత్రులకు మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కాగా, బుమ్రాకు �
Bumrah Released: ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా ఫేసర్ బుమ్రా దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘పర్సనల్ రీజన్స్ తో రాబోయే నాలుగో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ నాలుగో టెస్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ�
కివీస్ గడ్డపై డెత్ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా న్యూజిలాండ్ ఆటగాళ్లకు దడపుట్టించాడు. టీ20ల్లో కీవీస్ ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో ప్రముఖంగా వ్యవహరించారు బూమ్రా. ఈ క్రమంలోనే బూమ్రా ఓ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్‌లో చోటు దక్కించుకోని ధావన్‌కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �
అంతర్జాతీయ క్రికెట్‌కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని భావించారు. ఆ సమయంలో నిర్వహించి�