Home » Jasprit Bumrah
టీ20 వరల్డ్ కప్‌లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.
వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. దీనిపై బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బుమ్రా ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఆడలేదు. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.
Jasprit Bumrah : ఆసియా కప్ క ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం(బ్యాక్ ఇంజూరీ) కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(28) టోర్నీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధించాలనే ఉద్దేశంతో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయ�
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు. వన్డేల్లో బౌలింగ్‌లో 718 రేటింగ్‌తో తిరిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో బౌలింగ్‌లో మరే భారత ఆటగాడికీ టాప్-10లో చోటుదక్కలేదు. అలాగే, సూర్యకుమార్ �
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి సూపర్ విక్టరీ కొట్టింది.
భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలర్‌గా సత్తా చాటాడు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు.
తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. తొలుత సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత బంతితో నిప్పులు చెరిగాడు. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ వావ్ అనిపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.